VIDEO: 'బిర్సా ముండా జయంతి ఘనంగా నిర్వహించాలి'
ASR: ఈ నెల 15న భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వారోత్సవాలు ఘనంగా జరపాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది. బిర్సాముండా జయంతి సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించి నివాళి అర్పించాలన్నారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా బిర్సా ముండాని ఆదర్శంగా తీసుకొని పోరాటం చేయాలని తెలిపారు.