VIDEO: యూరియా ఎరువుల కోసం రైతుల ధర్నా

VIDEO: యూరియా ఎరువుల కోసం రైతుల ధర్నా

NDL: నందికొట్కూరు మండలంలోని శాతనకోట గ్రామానికి చెందిన రైతులు మంగళవారం వ్యవసాయ కార్యాలయం మీదట యూరియా ఎరువు కోసం ధర్నా చేశారు. టోకెన్లు ఇచ్చి నెల రోజులైనా ఇంతవరకు ఎరువులు పంపిణీ చేయడం లేదని వారు అధికారులతో వాగ్వాదాని దిగారు. స్టాకు రాగానే పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.