VIDEO: నూతన వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే
NZB: నవీపేట్ మండలం యంచ గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన నూతన వంతెనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం యంచ పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్ ఏర్పాటుకు అనువైన స్థలంపై గ్రామస్థులతో చర్చించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, పాల్గొన్నారు.