యువత దేశం కోసం పాటుపడాలి: VC

MBNR: భారత ప్రభుత్వం యువజన సర్వసులు, క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పాలమూరు యూనివర్సిటీలోని లైబ్రరీ ఆడిటోరియంలో "జిల్లా స్థాయి యువ ఉత్సవ్-2025" ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా VC Dr. GN.శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువత దేశ అభివృద్ధికి పాటుపడుతూ 2047కి ప్రపంచాన్ని శాసించే విధంగా యువత పాటుపడాలన్నారు.