వైసీపీ సీనియర్ నాయకుడు అకస్మాత్తుగా మృతి
NDL: బనగానపల్లె పట్టణంలోని కొండపేటలో వైసీపీ సీనియర్ నాయకుడు జున్ను మాబుస శనివారం అకస్మాత్తుగా మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జున్ను మాబుస మృతదేహాన్ని పరిశీలించి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.