ఇంజనీరింగ్ అద్భుతానికి ఓ ల్యాండ్ మార్క్.!

ఇంజనీరింగ్ అద్భుతానికి ఓ ల్యాండ్ మార్క్.!

HYD: సికింద్రాబాద్‌లోని ఒలిఫెంట్ బ్రిడ్జ్ వద్ద అనేక రైల్వే ట్రాక్‌లపై HMRLనిర్మించిన భారీ స్టీల్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అద్భుతానికి ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచింది. సుమారు 272 అడుగుల పొడవైన స్టీల్ బాక్స్ గిర్డర్‌ను రెండు ఎత్తైన మెట్రో పిల్లర్లపై ఏర్పాటు చేశారు. గాజియాబాద్‌లో తయారైన ఈ బ్రిడ్జ్‌ను విడగొట్టి, అధిక బలమైన 60,000 HSFG బోల్ట్‌లతో ఇక్కడ తిరిగి అమర్చారు.