చేపూర్‌లో ఘనంగా భీమన్న ఉత్సవాలు
NZB: ఆర్మూర్ మండలం చేపూర్‌లో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం భీమన్న పండుగ ఉత్సవాలు చివరి రోజు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా సంఘం యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి భీమన్న ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు.