హాస్టలను సందర్శించిన రెవెన్యూ అధికారులు

KRNL: ఆలూరు.. భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ప్రమాదకరంగా ఉన్న వాగులు, వంతెనలు వద్ద నీళ్లు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఆర్ఐ బసవన్న గౌడ్ వీఆర్ఓ రవికుమార్ సంక్షేమ బాలికల హాస్టల్‌లను సందర్శించారు. హాస్టల్లో భవనాలు భద్రత వంటి అంశాలపై వార్డెన్‌లతో అడిగి తెలుసుకున్నారు.