VIDEO: యూనిఫాం వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యం

WNP: జిల్లా ఎస్పీ రావుల గిరిజన ఆదేశాల మేరకు పోలీస్ కార్యాలయం నందు పరేడ్ మైదానంలో అన్ని పోలీస్ స్టేషన్‌లో సివిల్, హోంగార్డ్ సిబ్బందికి ఫుట్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమని అన్నారు.