VIDEO: అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతి హల్‌చల్

VIDEO: అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతి హల్‌చల్

HYD: జీడిమెట్ల PS పరిధిలో సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఓ యువతి హంగామా చేసింది. అటుగా వెళ్లే వాహనదారులను, పాదాచారులను దుర్బాషలాడుతూ హల్‌చల్ సృష్టించింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.