VIDEO: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
NDL: మంత్రి ఎన్ఎండి ఫరూక్ చొరవతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మంగళవారం 36 మంది బాధితులకు రూ. 23,25,900 విలువైన చెక్కులను నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో అందజేశారు. అర్హులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదలకు వైద్య సాయం అందించడంలో మంత్రి ఎప్పుడూ ముందుంటారని ఫిరోజ్ వెల్లడించారు.