జాతీయ జెండాలు పంపిణీ

జాతీయ జెండాలు పంపిణీ

NZB: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఎముల నవీన్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో శ్రీ వేద హై స్కూల్‌లో గురువారం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీవేద హైస్కూల్ డైరెక్టర్ తెల్ల రవికుమార్, కరస్పాండెంట్ తెల్ల అక్షర తదితరులున్నారు.