రోటీ, అన్నం కలిపి తింటున్నారా?

రోటీ, అన్నం కలిపి తింటున్నారా?

చాలా మంది అన్నం, రోటీ కలిపి తింటారు. కానీ, ఇలా తినటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోటీ, అన్నం రెండూ వేర్వేరు పోషక లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని కలిపి తినొద్దు. అన్నం, రోటీ కలిపి తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఒకేసారి అన్నంతోపాటు రోటీ తినటం ద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఒకేపూట వీటిని తినకపోవడం బెటర్.