VIDEO: ‘వికలాంగుడికి కేటాయించిన షాపును ఆక్రమించుకున్నారు’

VIDEO: ‘వికలాంగుడికి కేటాయించిన షాపును ఆక్రమించుకున్నారు’

మార్కాపురం జిల్లా కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని రూమ్ నెంబర్ 6ను 2011లో అప్పటి కలెక్టర్ వికలాంగుడు కవలకుంట్ల సాల్మన్‌కు కేటాయించారు. అయితే, ఆ షాపును ఇతరులు ఆక్రమించుకుని తనకు అప్పగించలేదని బాధితుడు ఆరోపించారు. అతని ఫిర్యాదు మేరకు ఎంఆర్‌వో చిరంజీవి విచారించి, సాల్మన్‌కు షాపును కేటాయించాలని కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.