కడప జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా భాను ప్రకాశ్
KDP: పులివెందులకు చెందిన దాసరి భానుప్రకాశ్‌ను కూటమి ప్రభుత్వం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా దాసరి భాను ప్రకాశ్‌ను ఛైర్మన్‌గా నియమించింది. కడప జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, పఠన సంస్కృతి ప్రోత్సాహం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచిన జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ శశి భూషణ్‌రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.