VIDEO: మంత్రి పొన్నంకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు

VIDEO: మంత్రి పొన్నంకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నాడు. యూసఫ్ గూడ డివిజన్‌లో భారీ మెజారిటీ వచ్చింది. దీంతో డివిజన్ ఇన్‌ఛార్జీగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు కలిసి అభినందనలు తెలిపి సంబరాలు చేసుకుంటున్నారు.