వందేమాతర గేయాన్ని ఆలపించిన ఎస్పీ

వందేమాతర గేయాన్ని ఆలపించిన ఎస్పీ

ELR: వందేమాతరం గేయం రచించి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పెరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ముందుగా భారత మాత చిత్రపటానికి పూలమాల వేసినారు. దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు.