అథ్లెటిక్స్ ఉచిత వేసవి శిక్షణ శిబిరం

అథ్లెటిక్స్ ఉచిత వేసవి శిక్షణ శిబిరం

SKLM: టెక్కలి మండలం స్థానిక డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా వికాస ఇండోర్ కేంద్రం దగ్గర అథ్లెటిక్స్‌కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు అథ్లెటిక్స్‌కి ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఉదయం 5.30 నుంచి 7.30 మరియు సాయంత్రము 5.00 నుంచి 7.00 వరకు మే 31వ తేదీ వరకు ఉంటుందని, రావాలనుకున్న బాలబాలికలు కోచ్‌ని సంప్రదించాలన్నారు.