VIDEO: ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం పరిశీలించారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సమయానికి జరిగిన, గేట్లు వద్ద రైల్వే శాఖ సాంకేతిక విభాగాల అనుమతులు కారణంగా ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యే రాము అన్నారు. అక్టోబర్ నాటికి మచిలీపట్నం, బైపాస్ రోడ్ల వైపు నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.