విద్యార్థుల భవిష్యత్ పురోగతి పై చర్చించిన ప్రిన్సిపాల్

విద్యార్థుల భవిష్యత్ పురోగతి పై చర్చించిన ప్రిన్సిపాల్

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ బి. శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నేడు నిర్వహించారు. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులను స్వాగతం పలికారు.కళాశాల విద్యా పురోగతి, పొందిన ఫలితాలు వంటి అంశాలను వివరంగా ప్రిన్సిపాల్ ప్రస్తావించారు. విద్యార్థుల భవిష్యత్‌ పురోగతి పై తీసుకుంటున్న చర్యలను వివరించారు.