మంత్రి చేతుల మీదుగా ఇల్లు ప్రారంభం
JGL: ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల వంటి సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవన స్థితి మెరుగవుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామానికి చెందిన పుడుత లక్ష్మీ నర్సుకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని ఇల్లు ప్రారంభించారు.