VIDEO: ప్రారంభమైన చవితి ఉత్సవాలు

VIDEO: ప్రారంభమైన చవితి ఉత్సవాలు

తూ.గో: బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున 1:59 గంటలకు తీర్థపు బిందు సేవతో ప్రారంభమైన ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి. ఆఖరి రోజు మహా అన్నదానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.