'అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

'అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

MDCL: అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ఇవాళ బోడుప్పల్లో 363వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటికాల రవీందర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలో గెలుపొందిన సర్పంచులు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.