జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి

జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి

JGL: తెలంగాణ సాయుద పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్ర పటానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పూలమాల వేసి నివాళులుర్పించారు. 'నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ' అని కొనియాడారు.