VIDEO: తప్పి చెట్టును ఢీకొన్న కారు

VIDEO: తప్పి చెట్టును ఢీకొన్న కారు

AKP: గొలుగొండ మండలం కొత్త జోగంపేట ఇటుకుల ఫ్యాక్టరీ మలుపు వద్ద ఆదివారం నర్సీపట్నం నుంచి కృష్ణదేవిపేట వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారును నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా.. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి స్థానికులు తరలించారు. క్షతగాత్రుడిది కృష్ణదేవిపేట అని స్థానికులు తెలిపారు.