ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు
➢ గుంటూరు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నసీర్
➢ బాపట్లలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ తుషార్ డూడి
➢ మాచర్లలో బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అరుణ్
➢ వెల్దుర్తిలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం.. కేసు నమోదు