ఇబ్రహీంపట్నంలో పునరావాస కేంద్ర ఏర్పాటు

ఇబ్రహీంపట్నంలో పునరావాస కేంద్ర ఏర్పాటు

NTR: ఇబ్రహీంపట్నం, కృష్ణ నదికి ఎగువ నుండి వరద పెరుగుతున్న నేపథ్యంలో నది తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటులు ముమ్మరం చేశారు. గురువారం తెల్లవారుజామున అధికారులు పశ్చిమ ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టర్మినల్ వద్ద పునరావస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పునరావాస కేంద్ర ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.