VIDEO: వినూత్న పరికరంతో విత్తన నాట్లు వేస్తున్న రైతులు
MNCL: కన్నెపల్లి మండల రైతులు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. రైతులు కూలీల కొరతను తగ్గించేందుకు కొత్త పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాల సహాయంతో ఒక్క రైతు గంటకు సుమారు అర ఎకరం వరకు విత్తనాలు వేయవచ్చాన్నారు. పదిమంది చేసే పనిని ఓ రైతు ఒక్కరోజులోనే పూర్తి చేసుకోగలరని రైతులు తెలిపారు.