సైబర్ దాడి.. రూ.1,18,167 మాయం

సైబర్ దాడి.. రూ.1,18,167 మాయం

GNTR: పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్‌పేటకు చెందిన ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ బారిన పడ్డాడు. ఈ నెల 13న ఓ వాట్సాప్ నంబర్‌కు APK ఫైల్ వచ్చింది. ఆ ఫైల్‌ని ఓపెన్ చేసిన కొంత సమయానికే అతడి క్రెడిట్ కార్డు నుంచి రెండు విడతలుగా రూ.1,18,167 మాయమయ్యాయి. దీంతో సైబర్ దాడి జరిగినట్లు గ్రహించి భాదితుడు సోమవారం పాతగుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.