దేవుని ఎర్రవల్లిలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

RR: పేదల సొంతింటి కల సాకారం అవుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. నేడు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లిలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా పేదలకు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారన్నారు.