జై బాపు..జై బీం.. జై సంవిధాన్...!

జై బాపు..జై బీం.. జై సంవిధాన్...!

SDPT: మర్కూక్ మండలం మర్కూక్ ఇసుకాన్పల్లి, శివారు వెంకటాపూర్, బవానందపూరు గ్రామాల్లో శుక్రవారం జై బాబు జై భీమ్ జై సమిధన్ కార్యక్రమము మండల అధ్యక్షుడు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. వివిధ గ్రామాల గ్రామ అధ్యక్షులు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.