VIDEO: యూరియా పంపిణీ పరిశీలించిన జిల్లా ఎస్పీ

VIDEO: యూరియా పంపిణీ పరిశీలించిన జిల్లా ఎస్పీ

MHBD: జిల్లా కొత్తగూడ మండలంలోని రైతు వేదిక వద్ద యూరియా పంపిణీని బుధవారం జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, పరిశీలించారు. రైతులకు క్రమ పద్ధతిలో అందరికి యూరియా అందే విధంగా చూడాలని ఏఓకు సూచించారు , రైతులు ఆందోళన చెందవద్దు అని అందరికి యూరియా అందుతుందని కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. రైైతులు ఆందోళన చెందకుండా యూరియా పొందలని, స్టాక్ సరిపడా ఉందని SP తెలిపారు.