పాకాల మండల వైసీపీ అధ్యక్షుడిగా నంగా నరేశ్

TPT: పాకాల మండల వైసీపీ కమిటీలను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మండల పార్టీ అధ్యక్షుడిగా నంగా నరేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సి. లోకనాథరెడ్డి, యుగంధర్ ప్రసాద్‌ను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా కె. మునిరత్నం రెడ్డి, మనోహర్ రెడ్డి, మురళి మోహన్ రెడ్డి, వెంకటేశ్‌ను నియమించారు.