నల్లగొండ: మహిళా ప్రయాణికులకు బహుమతులు

నల్లగొండ: మహిళా ప్రయాణికులకు బహుమతులు

నల్గొండ వయా HYD మాచర్ల డీలక్స్ బస్సులో ప్రయాణించిన ముగ్గురు మహిళలకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేశామని డిపో మేనేజర్ శ్రీనాథ్ తెలిపారు. దేవరకొండకు చెందిన శోభారాణికి 1 బహుమతి, గుంటూరుకి చెందిన పద్మావతికి 2వ బహుమతి, పరిగికి చెందిన SK. మెహరున్నిసాకి 3వ బహుమతి అందజేశామన్నారు. ఈనెల 16 నుండి నల్గొండ నుండి HYD డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు 15 రోజులకోకసారి డ్రా తీస్తామన్నారు.