ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని జరుగుతున్న దీక్షకు DSF మద్దతు

ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని జరుగుతున్న దీక్షకు DSF మద్దతు

KRNL: ఆదోనిని జిల్లాగా, పెద్ద హరివాణానిని మండలంగా ప్రకటించే నిరాహార దీక్షకు DSF విద్యార్థి సంఘం మద్దతు తెలిపింది. జిల్లా ఏర్పాటు ఆదోని సమస్యలకు పరిష్కారమని DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, కార్యదర్శి బాలు గురువారం అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.