పేద ప్రజలకు ఈ పథకం వరం: ఎమ్మెల్యే
RR: షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట మండలాలకు చెందిన 65 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిరంతరంగా సహాయం అందిస్తుందని, సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం లాంటిదన్నారు.