కృష్ణానదిలో ఇద్దరు సోదరుల గల్లంతు

కృష్ణానదిలో ఇద్దరు సోదరుల గల్లంతు

SRPT: ​చింతలపాలెం మండలంలోని చింత్రియాల గ్రామానికి చెందిన సైదాహుస్సేన్ కుమారులు సమీర్, సద్దాం మంగళవారం కృష్ణానదిలో గల్లంతయ్యారు. రంజాన్ సెలవులకు స్వగ్రామానికి వచ్చిన వీరు, గేదెలను మేపేందుకు నదీ తీరానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గజఈతగాళ్లు గాలింపు చేపట్టినప్పటికీ రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.