నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

EG: రోడ్డు విస్తరణ పనుల కారణంగా తొర్రేడు సబ్‌స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఈ కారణంగా తొర్రేడు, TIDCO ఇళ్ళు, వెంకటనగరం గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. అలాగే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ ఉదయం 4:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.