ఆ విషయాన్ని మావోయిస్టులు గ్రహించాలి: అమిత్ షా
మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని అందుకే రాజ్యాంగాన్ని స్వీకరించామని చెప్పారు. ఆయుధాలు చేపట్టి ప్రజలు ప్రాణాలు తీయాలని ఏ సిద్ధాంతాలు చెప్పాయని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని మావోయిస్టులు గ్రహించాలని సూచించారు. స్కూళ్లు, బ్యాంకులు, ఆస్పుత్రులు తగులబెట్టే వారి వల్ల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. ఆయుధాల వల్ల ఏ సమస్య పరిష్కారం కాదన్నారు.