రేపు ఉచిత కంటి వైద్యశిబిరం

SRPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో, బుధవారం సూర్యాపేటకు చెందిన శ్రీకంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దండా శ్యాంసుందర్ రెడ్డి, సుదగాని నాగేశ్వర్‌రావు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వైద్యశిబిరం ఉంటుందన్నారు.