మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లాలోని కేజీబీవీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూను తప్పక అమలు చేయాలి: JC నగేష్
★ జిల్లాలోని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పలు ఈద్గాలలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు
★ చిల్పిచేడ్‌లో పేకాట శిబిరంపై దాడి.. నలుగురు నిందితులు అరెస్ట్
★ చేర్యాలలో వరి పోలంలో జారి పడి వ్యక్తి మృతి