ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్యాధికారి

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్యాధికారి

KNR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పివోఎన్‌సీడీతో కలిసి సప్తగిరి కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్ రిజిస్టరులను ఇతర రికార్డులను పరిశీలించారు. పట్టణ ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది పర్ఫామెన్స్ ని ఏఎన్ఎం వారీగా అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలు పనితీరును సమీక్షించారు.