అవినీతి అధికారులు సస్పెండ్..!

అవినీతి అధికారులు సస్పెండ్..!

WGL: నగరంలో అవినీతికి పాల్పడిన సబ్ రిజిస్ట్రార్లపై ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు అక్రమ రిజిస్ట్రేషన్లు, లంచాల వసూళ్లకు పాల్పడినట్టు ACB తేల్చింది. ఈ మేరకు జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్‌ను సస్పెండ్ చేయగా, జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ రామ నరసింహరావుపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సైదులు, రంజిత్ రాయ్‌లకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.