నేడు ఒంగోలుకు ఎంపీ మాగుంట

నేడు ఒంగోలుకు ఎంపీ మాగుంట

ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇవాళ ఒంగోలుకు రానున్నట్లు మాగుంట కార్యాలయ ప్రతినిధి రమణారెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఒంగోలులోని తన కార్యాలయంలో ఎంపీ మాగుంట అందుబాటులో ఉంటారని, స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.