భోగాపురం SHOగా బాధ్యతలు

భోగాపురం SHOగా బాధ్యతలు

VZM: భోగాపురం SHOగా బాధ్యతలు స్వీకరించిన కే.దుర్గా ప్రసాద్ గురువారం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ భోగాపురం పీఎస్ పరిధిలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం ఏర్పడకుండా విధులు నిర్వహించాలని, జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు.