వైసీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి

వైసీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి

విశాఖపట్నంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, జిల్లా అధ్యక్షుడు కే.కే. రాజు, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.