లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షుల ఎంపికకు కమిటీలు

లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షుల ఎంపికకు కమిటీలు

ATP: లోక్‌సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షుల ఎంపిక కోసం టీడీపీ అధిష్ఠానం కమిటీలను నియమించింది. అనంతపురం పార్లమెంట్‌కు డోలా బాల వీరాంజనేయస్వామి, అమర్‌నాథ్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌, హిందూపురం పార్లమెంట్‌కు టీజీ భరత్, దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. త్వరలో వీరు జిల్లాకు రానున్నారు.