ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష

ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష

PPM: పార్వతీపురం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అందరూ కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు.