'భూసేకరణకు సంబంధించిన పనులన్నీ వేగవంతం కావాలి'

'భూసేకరణకు సంబంధించిన పనులన్నీ వేగవంతం కావాలి'

VZM: జిల్లాలో పలు ప్రోజెక్టుల కోసం చేపడుతున్న భూసేకరణ‌కు సంబంధించిన అవార్డ్ పాస్ చేయడం, సంబంధిత అధికారులకు లేఖలు రాయడం, ఇతర ప్రాసెస్సింగ్ వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ముగ్గురు ఆర్డీవోలతో కలెక్టర్ తన ఛాంబర్‌లో భూసేకరణ పై సమీక్షించారు. అనంతరం టైం లైన్ లోపల పనులు పూర్తి కావాలన్నారు.