'జన్నారం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి'

'జన్నారం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి'

MNCL: జన్నారంను శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సాధన కం కమిటీ నాయకులు ప్రచారం ప్రారంభించారు ఆదివారం వారు జన్నారం మండలంలోని కామన్ పల్లి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న జన్నారం మండలం అభివృద్ధి చెందాలంటే నియోజకవర్గంగా మార్చడమే ముఖ్యమన్నారు.